ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడ్తున్నాయి. తాజగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రబుత్వం విడుదల హేశయిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 135 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76, 212 కి పెరిగింది.
ఒక్క రోజు వ్యవధి లో మరో ముగ్గు రు చని పోవడం తో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 486 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1326 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 164 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,60, 400 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 31 , 158 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 10 , 98 , 568 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
#COVIDUpdates: 23/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,317 పాజిటివ్ కేసు లకు గాను
*20,57,505 మంది డిశ్చార్జ్ కాగా
*14,486 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,326#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/hHtViX5EtP— ArogyaAndhra (@ArogyaAndhra) December 23, 2021