గోవా అడవుల్లో బికినీపై సమంత..ఫోటోలు వైరల్‌

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ లో హీరోయిన్‌ సమంతకు ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. సమంత కు ఉన్న క్రేజ్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ హీరోయిన్‌ కు లేదు. అయితే.. టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దీంతో సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. సమంతను అభిమానించే.. చాలా మంది.. ఆమె వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.

మరి కొంత మంది సమంతను సపోర్ట్‌ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. హీరోయిన్‌ సమంత.. ఇప్పుడు ఏం చేసినా వైరల్‌ గా మారుతుంది.

అయితే.. తాజాగా సమంత గోవా కు వెళ్లింది. ఈ సందర్భంగా గోవాలో ఉన్న చిన్న అడవిలో తన స్నేహితులతో పోటోలు దిగి తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది సమంత. అయితే.. ఇందులో బికినీ ధరించి.. సమంత ఫోటోలు దిగడం గమనార్హం. ప్రస్తుతం సమంత గోవా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news