నల్లగొండ: ‘అలర్ట్.. నేడే లాస్ట్’

-

నాంపల్లి మండలంలోని పెద్దవూర ఆదర్శ బాలికల వసతి గృహంలో సంరక్షకులు, వాచ్ మెన్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో తెలిపారు. నాంపల్లి మండలానికి చెందిన ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు పెద్దవూర ఆదర్శ పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈవో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news