అకాల మరణం చాల బాధాకరం.. చిరంజీవి

-

నందమూరి హ‌రికృష్ణ‌  భౌతికకాయానికి   మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ రోజు ఎంతో దుర్ధినం, సోదర సమానుడు, సౌమ్యుడు అయిన హ‌రికృష్ణ‌ అకాల మరణం చెందడం చాలా బాధాకరం అన్నారు. ఏదైన వేడుకల్లో కలుసుకున్నప్పుడు నవ్వుతూ..నవ్వించే మనిషి హ‌రికృష్ణ‌ అలాంటి వ్యక్తి మరణించడం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news