ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లి ఉక్రెయిన్లో చిక్కుకున్న ఇద్దరు విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరుఫున అండగా ఉంటామని అభయమిచ్చారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా పూర్తిగా ప్రభుత్వమే విద్యార్థులను రాష్ట్రానికి రప్పించేలా సీఎం కేసీఆర్ ఆదేశించారని.. అక్కడి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీసి, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రంగారెడ్డి : భయపడకండి.. ఉక్రెయిన్ స్టూడెంట్స్తో మంత్రి సబిత
-