కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన మెహ్రీన్ పిర్జాదా.. కొన్ని సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అలాగే ఫిల్లౌరీ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. అయితే అక్కడ ఈ పంజాబ్ బ్యూటీకి అవకాశాలు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్ వైపే దృష్టి సారించి.. F2 సినిమా చేసింది.
ఈ సినిమాతో మెహ్రీన్ పిర్జాదా క్రేజ్ పీక్స్ కు వెళ్లింది. తన అందంతో పాటు అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం F3 సినిమాలోనూ మెహ్రీన్ పిర్జాదా నటిస్తుంది.
అయితే ఈ F3 బ్యూటీ లెటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీచ్ లో రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్ ధరించి.. తన అందాలను ఆరబోస్తుంది.
బీచ్ లో ఉండి.. మత్తేక్కించే చూపులతో కుర్రకారును నిద్ర లేకుండా చేస్తుంది. బికినీకి ఒక రెడ్ కలర్ వస్రాన్ని అడ్డుపెట్టుకుని యువతకు పిచ్చేక్కిస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. హాట్ బ్యూటీ అంటు కామెంట్స్ చేస్తున్నారు.