జబర్దస్త్ షో: రోజా ఔట్.. మీనా ఇన్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

-

మరి.. నాగబాబు, రోజా ఇక పూర్తిగా జబర్దస్త్ కు దూరమయినట్టేనా? కొత్త జడ్జీలతోనే ఈ షోను నడిపిస్తారా? అనే విషయం తెలియనప్పటికీ… రెమ్యునరేషన్ విషయంలో మాత్రం రోజా కంటే మీనానే ఎక్కువగా అడిగిందట.

బుల్లి తెరను షేక్ చేస్తున్న కామెడీ షో జబర్దస్త్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. కామెడీ స్కిట్లతో జనాల్లోకి విస్తృతంగా వెళ్లిన జబర్దస్త్ షోలోని స్కిట్లు చేసే వాళ్లకు, యాంకర్లకు, చివరకు జడ్జ్ లకు కూడా మంచి పేరు వచ్చింది. జబర్దస్త్ అంటే నాగబాబు, రోజా, అనసూయ, రష్మీ.. ఇలా అయిపోయింది.

do you how much is the remuneration of meena as jabardasth judge

అయితే.. ఇప్పుడు ఎన్నికల సమయం కదా. ఇద్దరు జడ్జీలు ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయడం.. మరోవైపు జబర్దస్త్ షో ప్రారంభం నుంచి ఆ జడ్జీలనే ప్రేక్షకులే చూస్తుండటం వల్ల కొత్త జడ్జీలను తీసుకుందామనుకున్నారో ఏమో.. రెండు ఎపిసోడ్ల నుంచి జబర్దస్త్ లో కొత్త జడ్జీలు వస్తున్నారు. ఒకరేమో శేఖర్ మాస్టర్ కాగా.. మరొకరు ముద్దుగుమ్మ మీనా.

మరి.. నాగబాబు, రోజా ఇక పూర్తిగా జబర్దస్త్ కు దూరమయినట్టేనా? కొత్త జడ్జీలతోనే ఈ షోను నడిపిస్తారా? అనే విషయం తెలియనప్పటికీ… రెమ్యునరేషన్ విషయంలో మాత్రం రోజా కంటే మీనానే ఎక్కువగా అడిగిందట. రోజాకు ఒక్క ఎపిసోడ్ కు లక్ష రూపాయిలు ఇస్తే.. మీనాకు మాత్రం ఒక్క ఎపిసోడ్ కు లక్షన్నర ఇస్తున్నారట. మీనా లక్షన్నర డిమాండ్ చేసినప్పటికీ… అంత మొత్తం ఇవ్వడానికి షో నిర్వాహకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నాగబాబు ప్లేస్ లో వచ్చిన శేఖర్ మాస్టర్ కు కూడా అంతే రెమ్యునరేషన్ ఇస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news