ప్రేమ పేరుతో వల..బాలికపై వారం రోజుల పాటు గ్యాంగ్‌ రేప్‌

-

ప్రేమ పేరుతో ఓ బాలికకు వల వేసిన.. ఓ మోసగాడు…అతడు లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన స్నేహితులతో గ్యాంగ్‌ రేప్‌ నకు పాల్పడ్డారు. ఈ సంఘటన బెంగళూరు శివారులోని యలహంకలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…యలహంక కు చెందిన స్నేహ అనే అమ్మాయి 10వ తరగతి చదువుతోంది. ఈ మధ్య కాలంలోనే.. శివ అనే 25 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకుంది.

ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది. దీంతో పార్కులు, సినిమాలు అంటూ ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. అయితే… 10 రోజుల కిందట.. తన స్నేహితుడి ఇంటికి స్నేహను తీసుకెళ్లాడు శివ. ఇంకేముంది.. మొదట ముద్దులతో రొమాన్స్‌ చేసిన శివ… లైంగిక దాడికి పాల్పడ్డాడు.

దానికి బాలిక కూడా అంగీకరించింది. ఆ తర్వాత.. బాలికతో సెక్స్‌ చేస్తూ మరీ వీడియో తీశాడు శిశ. ఆ వీడియోలను చూపించి.. తన స్నేహితులు ముగ్గరి దగ్గర కూడా పడుకోవాలని అసహ్యంగా మాట్లాడాడు. దానికి స్నేహ ఒప్పుకోలేదు. దీంతో బలవంతంగా రేప్‌ చేశారు అతని స్నేహితులు. ఇక ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. ఆ నలుగురిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news