గుడ్ న్యూస్.. కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. న్యూ ఢిల్లీలోని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నుండి కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

jobs
jobs

న్యూ ఢిల్లీ లోని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నుండి కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. సెల్లింగ్ పార్ట్నర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా అప్లై చేసుకోచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ లో వారైనా సరే అప్లై చేసుకోచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోచ్చు. ఇక వయస్సు విషయానికి వస్తే.. 32 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి 5 సంవత్సరాలు OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

అదే విధంగా పోస్టుల్ని అనుసరించి సంబంధిత భాషలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 18, 2022. దరఖాస్తు చివరి తేదీ మే 14, 2022. అధికారిక వెబ్ సైట్ నుండి ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను https://drive.google.com/file/d/1nDWH332prGtOxyF2dpLPuV5t-azE5jcg/view లో చూడచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news