మహిళలకు శుభవార్త..స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు

-

ప్రపంచంలో.. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. భూమిపైనే అత్యంత విలువైన వస్తువు… ఏదైనా ఉందంటే అది కేవలం బంగారం మాత్రమే. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే.

ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. కరోనా ఎంటర్ తర్వాత బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు కాస్త ఉపసమనం ఇచ్చింది.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,380 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 850 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 300 తగ్గి రూ. 74,900 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news