మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో (డీఎంహెచ్ఓ) నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రొగ్రాం ద్వారా పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ప్రొగ్రాం ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టుల ని కాంట్రాక్టు పద్ధతి లో భర్తీ చేయనున్నారు.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ ప్రోగ్రాం ద్వారా మెడికల్ ఆఫీసర్ విభాగం లో 71 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు ఏప్రిల్ 29, 2022 వరకు అవకాశం ఉంది. కనుక ఈలోగా ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కి అప్లై చేసుకో వచ్చు.
ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తుంటే.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతి లో ఉంటుంది. ఎలా అయినా సరే అప్లై చేసుకో వచ్చు. మీరు నోటిఫికేషన్, అప్లికేషన్ వివరాలు అధికారిక వెబ్సైట్ https://khammam.telangana.gov.in/ లో చూసి తెలుసుకో వచ్చు.
ఇక అర్హతల వివరాలను చూస్తుంటే.. ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాలని అనుకునే వారు ఏదైనా గుర్తింపు పొందని యూనివర్సిటీ లో ఎంబీబీఎస్ చేసి ఉండాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి చూద్దాం.
ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ https://khammam.telangana.gov.in/ ను సందర్శించాలి.
తరవాత నోటిఫికేషన్‌ను పూర్తిగా చూడండి.
నెక్స్ట్ మీరు న్‌లైన్ అప్లికేషన్ ఫర్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్స్ పై క్లిక్ చెయ్యండి.
ఇలా మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది.
ఆన్ లైన్ ప్రక్రియ లో అప్లై చేసుకోలేదు అంటే ఆఫ్ లైన్ లో కూడా చేసుకోచ్చు.
నోటిఫికేషన్లో పేర్కొన్న అడ్రస్‌కు అప్లికేషన్ పంపాలి.
వెబ్సైట్: https://khammam.telangana.gov.in/