ప్రేయసితో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిన భర్త..నగ్నంగా చేసి..

-

అక్రమ సంబంధాలు జీవితాలను నాశనం చేస్తున్న కూడా కొందరు మాత్రం పట్టించుకోలేదు.. నా సుఖం నాదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.భార్య ఊరేల్లిందని అనుకున్న భర్త ప్రియురాలిని నేరుగా ఇంటికే తెచ్చుకున్నాడు. అయితే భార్య లేదన్న ఆనందం లో ప్రియురాలితో శృంగారం లో మునిగి తేలుతున్న సమయంలో భార్య ఎంట్రీ ఇచ్చింది.. వాళ్ళను అలా చూసి తట్టుకోలేక పోయింది.. ఇరుగుపొరుగు వారి సాయంతో ఇద్దరినీ నగ్నంగానే బయటకు లాక్కొచ్చి ఊరంతా ఊరేగించింది..

ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ లో వెలుగు చూసింది..కొండాగావ్‌కు చెందిన ఓ వ్యక్తి(25).. స్థానికంగా మరో యువతి(19)తో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ క్రమంలో గత శనివారం భార్య(23) ఊరెళ్లిందనుకుని.. ఇంట్లోనే దుకాణం పెట్టాడు ఆ వ్యక్తి. సరిగ్గా అదే సమయంలో ఆమె తిరిగి వచ్చింది. వాళ్లిద్దరి భాగోతాన్ని చూసి షాక్‌ తింది.

అంతటితో ఆగకుండా వాళ్లకు దుస్తులు వేసుకునే టైం కూడా ఇవ్వలేదు. చుట్టుపక్కల వాళ్ల సాయంతో అలాగే నగ్నంగా బయటకు ఈడ్చుకొచ్చింది. ఆపై గ్రామ పెద్దల సహకారంతో ఆ భర్తను, అతని ప్రేయసిని చేతులు వెనక్కి కట్టేయించి నగ్నంగా ఊరేగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వాట్సాప్‌ గ్రూపుల్లో విపరీతంగా వైరల్‌ అయ్యాయి..అది పోలీసులకు తెలియడం తో వాళ్ళు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకోని విచారణ జరుపుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news