ఏపీలో ఎన్నికలు గత నెలలోనే ముగిసినా.. ఎన్నికల ఫలితాలపై మాత్రం ప్రతి ఒక్కరు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇంతలో మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తాం అని, సర్వేలు మావైపే ఉన్నాయని.. ఇలా ప్రధాన పార్టీలు చెప్పుకుంటున్నాయి.
కానీ.. ఏపీలో వాస్తవం ఏంటంటే.. ఈసారి ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. జగనే సీఎం అట. అది కన్ఫమ్ అట. వైఎస్సార్సీపీ భారీ మెజారిటీ సాధిస్తుందట. ఖచ్చితంగా జగన్ సీఎం అవుతారని.. ఆయన కేబినేట్లో మంత్రులు కూడా ఫిక్స్ అయిపోయారని.. ఇదిగో జగన్ కేబినేట్లో మంత్రులు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో కొంతమంది పేర్లు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగానే జగన్ సీఎం అయితే.. ఆయన కేబినేట్లో వీళ్లే మంత్రులుగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు.
ముఖ్యమంత్రి : వై యస్ జగన్మోహన్ రెడ్డి
స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి
రెవిన్యూ : ధర్మాన ప్రసాద రావు
హోమ్ : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
ఫైనాన్స్ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
రోడ్స్ & భవనాలు : బొత్స సత్యనారాయణ
భారీ నీటి పారుదల : కోడలి శ్రీ వెంకటేశ్వర రావు
మున్సిపల్ : గడికోట శ్రీకాంత్ రెడ్డి
స్త్రీ శిశువు సంక్షేమం : తానేటి వనితా
పౌర సరఫరాలు : పిల్లి సుభాష్ చంద్రబోస్
వైద్య : అవంతి శ్రీనివాస్
విద్య : కురసాల కన్నబాబు
బీసీ సంక్షేమం : తమ్మినేని సీతారాం
అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డి
న్యాయ శాఖ : వై. విశ్వేసర రెడ్డి
దేవాదాయ : కోన రఘుపతి
పంచాయతీ రాజ్ : ఆనం రాంనారాయణ రెడ్డి
ఐటీ : మోపిదేవి వెంకటరమణ
విద్యుత్ శాఖ : ఆర్. కే. రోజా
మైనింగ్ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి
సినిమాటోగ్ర : పెట్ల ఉమా శంకర్ గణేష్
కార్మిక, ట్రాన్స్ పోర్ట్ : ఆళ్ళ నాని
సాంగిక సంక్షేమం : k. భాగ్యలక్ష్మి
వ్యవసాయం : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి
మార్కెటింగ్, పశుసంవర్థకం : అమంచి కృష్ణ మోహన్
టూరిజం, తెలుగు సంస్కృతి : కె. ఇక్బాల్ అహ్మద్
గృహ నిర్మాణం : కొక్కిలిగడ్డ రక్షణనిధి
ఇండస్ట్రీస్ : కాకాని గోవర్ధన్ రెడ్డి