లక్ష ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్న మెదక్ టీఆర్‌ఎస్ అభ్యర్థి

-

హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా.. అందులో టీఆర్‌ఎస్ 9 స్థానాల్లో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ 3 స్థానాల్లో, బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానంలో లీడ్‌లో ఉంది. ఇక.. మెదక్ టీఆర్‌ఎస్ ఎంపీగా పోటీ చేసిన ప్రభాకర్ రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు.

రెండో రౌండ్ ముగిసే సరికి సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి 15 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news