ఏపీ కొత్త సీఎం జగన్‌ను అభినందించిన విజయసాయిరెడ్డి.. 30 న ప్రమాణ స్వీకారం

-

అమరావతి: ఏపీలో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఏపీలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమైంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ 150 సీట్లలో లీడ్‌లో ఉంది. టీడీపీ 24 సీట్లకే పరిమితమయింది. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కాబోయే సీఎం జగన్‌ను కలిసి అభినందించారు.

ఇక.. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 25న వైఎస్సార్సీపీ శాసనసభాపక్షసమావేశం జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news