జూన్ 5 రాశిఫలాలు: గణపతికి గరిక, తెల్లజిల్లేడుతో పూజచేస్తే ఈరాశులకు అంతా జయమే..!

-

జూన్ 5 బుధవారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి- అనుకూల ఫలితాలు, లాభాలు, పనులు పూర్తి, విందులు.
పరిహారాలు- ఇష్టదేవతరాధన చేయండి.

వృషభరాశి- కార్యలాభం, కొత్త వ్యక్తుల పరిచయం, శత్రువుల వల్ల భయం, నూతనోత్సాహం.
పరిహారాలు- దేవాలయ దర్శనం, ప్రదక్షణలు సరిపోతాయి.

మిథునరాశి- ప్రతికూలం, పనుల్లో జాప్యం, సంతానం వల్ల ఇబ్బందులు, ప్రయాణంలో ఇబ్బందులు. కుటుంబంలో మనస్పర్థలు.
పరిహారాలు- గణపతి దేవాలయంలో గరిక, తెల్లజిల్లేడుతో పూజచేయండి అంతా జయమే.

కర్కాటకరాశి- వ్యతిరేక ఫలితాలు, కుటుంబంలో ఇబ్బందులు, పనుల్లో ప్రతికూలం. అలసట. ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్య సూచన.
పరిహారాలు- గణపతికి ఆరాధన, దేవాలయ దర్శనం చేస్తే మంచిది.

సింహరాశి- అనుకూలం, ఆకస్మిక లాభం, పనులు పూర్తి, కుటంబ సఖ్యత, విందులు, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి మంచిది.

కన్యారాశి- సౌఖ్యం, అనుకూల వాతావరణం, పనులు పూర్తి, ఇంట్లో సంతోషం, కుటుంబంలో శుభకార్య సూచన. ఆర్థికలావాదేవీలు అనుకూలం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేయండి.

తులారాశి- స్నేహితుల వల్ల లాభం, కార్యజయం, పనులు పూర్తి, వ్యాపారులకు అనుకూలం. స్టాక్‌మార్కెట్లు కలసివస్తాయి, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు- నవగ్రహాలకు దీపారాధన, ప్రదక్షణలు చేస్తే చక్కటి ఫలితాలు.

వృశ్చికరాశి- సంతోషం, కుటుంబంలో సఖ్యత. అరోగ్యం, ఆర్థికంగా పర్వాలేదు, పనురలు పూర్తి, ప్రయాణ సూచన.
పరిహారాలు- దేవాలయ దర్శనం చేస్తే మంచిది.

ధనస్సురాశి- పనిచేసే చోట ఒత్తిడి, అనుకూల మార్పులు, సేవకుల వల్ల నష్టం, ఆకస్మిక ప్రయాణం. అలసట, కార్యనష్టం.
పరిహారాలు- గణపతికి తెల్లజిల్లేడు, గరికతో పూజచేయండి మంచి ఫలితాలు వస్తాయి.

మకరరాశి- ఆనందం, అనుకూల ఫలితాలు, ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు, కళత్ర లాభం, మిత్రలాభం.
పరిహారాలు- గణపతికి గరిక మాల సమర్పణ చేయండి.

కుంభరాశి- అన్నింటా జయం, అనుకూలం, సోదర సహకారం, విందులు, కార్యలాభం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన మంచిది.

మీనరాశి- ఆకస్మిక మార్పులు, అనవసర ఖర్చు, కార్యజయం, అలసట, ఆకస్మికలాభం, పనులు పూర్తి, విందులు. వ్యసనాలతో ఖర్చులు.
పరిహారాలు- గణపతి దేవాలయంలో పూజ, ప్రదక్షణలు చేస్తే తప్పక జయం కలుగుతుంది, అనుకూల మార్పులు జరుగుతాయి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news