బ్రా లేస్‌ ఫోటోలతో అదా శర్మ అందాల విందు..

-

సినిమాలకంటే ఎక్కువగా తన హాట్ ఫోటోలతోనే అందరి దృష్టిని ఆకర్షించడం అదా శర్మ స్టయిల్. ఈరకంగానే ఆమెకు ఆఫర్లు
వస్తున్నాయనే టాక్ కూడా ఉంది. అలాంటి అదా శర్మ.. లేటెస్ట్‌గా మరికొన్ని హాట్ ఫోటోలతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. బ్రాలెస్‌ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే అదా శర్మ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ప్రస్తుతం అదా హాట్ ఫోటోస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో అదా శర్మ బాలీవుడ్‌లోనూ నటించి మంచి గుర్తింపు పొందారు.

ప్రస్తుతం తను టాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. అడపాదపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు. అదా శర్మ టాలీవుడ్‌లో సన్నాఫ్‌ సత్యమూర్తి, క్షణం, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, కల్కి తదితర సినిమాల్లో నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందారు.

‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన హార్ట్‌ ఎటాక్‌ సినిమాలో అదా అందానికి అందరు ఫిదా అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news