జూన్ 27 రాశిఫ‌లాలు : నవగ్రహాల దగ్గర పసుపు పూలతో ప్రదక్షిణలు చేస్తే ఈ రాశులకు మంచిది!

-

మేషరాశి : మిశ్రమ ఫలితాలు, ధనలాభం, మిత్రుల కలయిక,స్నేహితుల సహకారం, కుటుంబంలో వ్యతిరేకత, ప్రయాణాలు వాయిదా, ఆనారోగ్య సూచన.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

వృషభరాశి : ప్రతికూల ఫలితాలు, పెద్దలతో విరోధం, ఆస్తితగాదాలు, వ్యాపార నష్టాలు, మిత్రులతో వివాదాలు.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర పసుపు పూలతో ప్రదక్షిణలు చేయండి మంచి జరుగుతుంది.

మిధునరాశి : శుభవార్తలు వింటారు, లాభం, మనోవిచారం, అధిక శ్రమ, అలసట, కుటంబంలో మనస్పర్థలు, అనవస మాటలు.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర పసుపు పూలతో 9 ప్రదక్షిణలు మంచి చేస్తాయి.

కర్కాటకరాశి : సర్వకార్యాల్లో ఇబ్బందులు, విభేదాలు, కార్యదీక్ష, అనారోగ్య సూచన, ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
పరిహారాలు: గురుగ్రహానికి ప్రదక్షిణలు, పసుపు పూలతో ఆరాధన చేయండి ఇబ్బందులు పోతాయి.

సింహరాశి : మిశ్రమ ఫలితాలు, వృత్తిరీత్యా లాభం, భార్యతో వైరం, మిత్రుల కలయిక, సహకారం, ఆరోగ్యం, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే చాలు మంచి జరుగుతుంది.

కన్యారాశి : ఇబ్బందులు, అనవసర వివాదాలు, పెద్దలతో మాటపట్టింపులు, అరోగ్యం పర్వాలేదు, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: నవగ్రహాల ప్రదక్షిణ పసుపుపూలతో చేయండి.

తులారాశి : అన్నింటా జయం, శుభకార్య సూచన, ధనవ్యయం, వ్యవహార లాభం, అరోగ్యం,
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ సరిపోతుంది.

వృశ్చికరాశి : కార్యలాభం, ధనలాభం, వస్తులాభం, చెడువార్తా శ్రవణం, ఆరోగ్యం పర్వాలేదు, మిత్రుల కలయిక.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేస్తే మంచిది.

ధనస్సురాశి : ఇబ్బందులు, వృత్తిలో జాగ్రత్త, ధననష్టం, భార్యతో ఇబ్బంది, కార్యనష్టం. అనారోగ్య సూచన, ప్రయాణం,.
పరిహారాలు: నవగ్రహాల వద్ద పసుపుపూలతో ప్రదక్షిణలు చేయండి మేలు చేస్తుంది.

మకరరాశి : పనులు వాయిదా, కొత్త వ్యవహారాలు నష్టం, అధికారల కలయిక, పనుల్లో జాప్యం, ఆరోగ్యం సాధారణం, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర పసుపు పూలతో ఆరాధన చేస్తే తప్పక మంచి జరుగుతుంది.

కుంభరాశి : ఆరోగ్య లాభం, ప్రయాణ సుఖం, సంతోషం, సంతానంతో ఆనందం, శత్రువులపై జయం, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవత ఆరాధన చేస్తే చాలు

మీనరాశి : మిశ్రమం, ధనవ్యయం, అనవసర వివాదాలు, ఆర్థికంగా జాగ్రత్త, మిత్రుల కలయిక,ప్రయాణ సూచన.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర పసుపు పూలతో ప్రదక్షిణలు చేస్తే మంచిది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news