Pooja Hegde : పరువాలతో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే

-

గోల్డెన్ లెగ్ పూజా హెగ్డే వరస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్, కోలీవుడ్ లతో కూడా సత్తా చాటుతోంది ఈ బుట్టబొమ్మ. తాజాగా ఎద అందాలు, తొడ అందాలు కనిపించే డ్రెస్‌ లో అందాలు ఒలకబోసింది అమ్మడు. స్ట్రా బెర్రీ తోటలో ప్రత్యేక్షమైన పూజా.. తన అందమైన ఫోటోలను షేర్‌ చేసుకుంది.

కనిపించి కనిపించని అందాలతో నెటిజెన్లను ఫుల్ అట్రాక్ట్ చేస్తోంది ఈ భామ. ట్రెడిషన్ లుక్కులో పూజా హెగ్డే సూపర్ గా కనిపిస్తోంది. పూజా హెగ్డే వైట్‌ డ్రెస్‌ లో మెరిసింది. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

ఇటీవల పూజా హెగ్డే నటించిన ‘ ఆచార్య’ మూవీ రిలీజ్ అయింది. ఎప్రిల్ 29న ఆచార్య థియేటర్లలో విడుదల అయింది. రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిచింది. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ‘ బీస్ట్’ సినిమాలో నటించింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఇది పెద్దగా హిట్ కాలేదు.

ఇక తాజాగా పూజా హెగ్డే ‘ ఎఫ్3’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ. 1.5 కోట్ల డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు త్రివిక్రమ్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఖారైంది ఈ అమ్మడు. హిందీలో సర్కస్ సినిమా చేస్తోంది పూజా హెగ్డే.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news