కోహ్లీ కెరీర్‌ నాశనానికి ఆ బాలీవుడ్‌ హీరోయినే కారణం !

-

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గత కొన్ని రోజులుగా ఫాం లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఫాం లేని కారణంగా.. మొన్నటి వరకు విరాట్‌ కోహ్లీకి.. విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. ఇక నిన్న పాక్‌ మ్యాచ్‌ తో కోహ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా.. తాజాగా కమల్ రషీద్ ఖాన్ ఇప్పుడు విరాట్ కోహ్లీపై సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యాలు చేశాడు.

విరాట్ కోహ్లీ డిప్రెషన్ లోకి వెళ్లడానికి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే కారణం అని ఆరోపించాడు. ఆమె వల్లే కోహ్లీ డిప్రెషన్ కు గురవుతున్నాడని పేర్కొన్నాడు. అంతేకాదు ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ట్వీట్ చేశాడు. కె.ఆర్కె అయితే కె.ఆర్కె ట్వీట్ చేసిన కాసేపటికే ఆయనపై నేటిజన్లు మండిపడ్డారు. దీంతో వెంటనే కె.ఆర్కె ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. అయితే అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన నేటిజెన్లు, దాన్ని షేర్ చేస్తూ కే.ఆర్కే పై దాడికి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news