తరచు మనకి సోషల్ మీడియాలో ఏదో ఒక నకిలీ వార్త కనబడుతూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. అయితే మరి ఇక ఆ వార్త ఏమిటి అనేది చూసేద్దాం. ప్రధాన మంత్రి కన్య ఆశీర్వాద్ యోజన కింద కేంద్రం ఆడ పిల్లలకి రూ.5,000 ఇస్తోందని వార్త వచ్చింది. మరి ఇందులో నిజం ఎంత అనేది చూద్దాం.
సాధారణంగా స్కీమ్స్ కి సంబంధించి ఏదో ఒక నకిలీ వార్త విన పడుతూనే ఉంటుంది. కానీ అనవసరంగా అన్నింటినీ నమ్మడం మంచిది కాదు. ప్రధాన మంత్రి కన్య ఆశీర్వాద్ యోజన స్కీమ్ కింద డబ్బులు వస్తాయా లేదా అనేది చూస్తే.. కేంద్రం ప్రధాన మంత్రి కన్య ఆశీర్వాద్ యోజన స్కీమ్ ద్వారా డబ్బులు ఏమి ఇవ్వడం లేదు అని తెలుస్తోంది.
Narendra Modi Govt to Give Rs 5,000 in Cash Every Month To Daughters Under Pradhan Mantri Kanya Ashirwad Yojana? PIB Fact Check Debunks Fake YouTube Video
#PIBFactCheck #YouTubeVideo @PIBFactCheck @PIB_India https://t.co/r2EECRSHeZ— LatestLY (@latestly) August 30, 2022
ఇది నిజం కాదు. వట్టి ఫేక్ వార్త మాత్రమే. కనుక ఇలాంటి స్కీమ్ అని వస్తుంటే నమ్మకండి. మీరే మోసపోవాల్సి ఉంటుంది. పైగా కేంద్రం ప్రధాన మంత్రి కన్య ఆశీర్వాద్ యోజన స్కీమ్ ని ఏమి నడపడం లేదని క్లారిటీ కూడ ఇచ్చేసింది. కనుక ఫేక్ వార్తలను నమ్మద్దు మోసపోవద్దు.