మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం మరో భారీ విధ్వంసానికి దారితీసింది. నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను ప్రజాభిప్రాయం మేరకు అధికారికంగా ఇవాళ తమ దేశంలో కలిపేసుకుంటున్నట్టు రష్యా ప్రకటించింది. విలీనం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా సారథ్యంలోని నాటో ఘాటుగా హెచ్చరించినా.. రష్యా తగ్గడం లేదు. ఉక్రెయిన్లోని దొనెత్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను అధికారికంగా రష్యాలో విలీనం చేసుకునే కార్యక్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొంటారని అధికార ప్రతినిధి డిమిత్ర పెస్కోవ్ తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 23 మంది బలి
By Swecha Reddy
-
Read more RELATEDRecommended to you
తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇవే
ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో...
చార్లెస్ శోభరాజ్ కంటే కేశినేని చిన్ని పెద్ద మోసగాడు – కేశినేని నాని
చార్లెస్ శోభరాజ్ కంటే కేశినేని చిన్ని పెద్ద మోసగాడు అంటూ ఫైర్...
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల పొట్ట వస్తుందా..? ఈ టిప్స్ ఫాలో అయిపోండి
ఇప్పటికీ చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తున్నాయి....