తీన్మార్ సావిత్రి మేకోవర్.. ఇక బిగ్‌బాస్ సావిత్రి

-

నిన్న మొన్నటి దాకా తీన్మార్ వార్తల సావిత్రిగానే మనకు ఆమె తెలుసు.. తనదైన శైలిలో తెలంగాణ యాసతో వార్తలు చదివే సావిత్రికి రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తీన్మార్ వార్తలతో బిత్తిరి సత్తికి ఎంత పేరు వచ్చిందో.. సావిత్రి కూడా అదే రేంజ్‌లో పాపులారిటీ సంపాదించింది. అయితే అదిప్పుడు గతం.. ప్రస్తుతం ఆమె బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 షోలో పాల్గొంటున్నారు(?). దీంతో షోలో పాల్గొనబోయే ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చే విధంగా తీన్మార్ సావిత్రి పూర్తిగా మేకోవర్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..! నిజమే మరి రోమ్‌లో ఉంటే రోమన్‌ లా ఉండాలి కదా..

Read more RELATED
Recommended to you

Latest news