ఒరిస్సా లోని సంతవారి పల్లె గ్రామంలో ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే లలిత (38) అనే మహిళ వారి ఇంటి వద్ద ఉంటున్న వినోద్(26) అనే వ్యక్తి ఇంట్లో ఇంటి పనికి వెళ్ళేది. వినోద్ లలితతో చనువుగా ఉండేవాడు. ఇది అక్రమ సంబంధానికి దారితీసింది.
వారిద్దరూ శారీరకంగా రోజు కలుసుకునేవారు. ఒకరోజు లలిత కూతురు రమ్య వాళ్ళిద్దరూ చనువుగా ఉంటున్న సమయంలో చూసింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందేమో అన్న భయంతో రమ్య పై కూడా వినోద్ లైంగిక దాడి చేశాడు. ఈ క్రమంలోనే తల్లి కూతుర్లు ఇద్దరు వినోద్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తు డబ్బులు దోచుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లలితా భర్త వినోద్ పై దాడి చేశాడు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.