BREAKING : నేపాల్ లో భూకంపం.. 6 గురు మృతి

-

నేపాల్ లో విషాదం చోటు చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం నేపాల్ దేశంలో భూకంపం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. నేపాల్ దేశంలోని డోటి జిల్లాలో అర్ధరాత్రి ఈ భూకంపం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతు ల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news