నేహా శర్మ అందాల విందు.. సొగసులన్నీ చూపిస్తూ రచ్చచేస్తోందిగా!

-

నేహా శర్మ సినిమాల్లో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అందాలను దాచుకోకుండా ఆరబోస్తూ దిగిన ఫోటోలను పంచుకుంటూ నేటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది. ఇంటర్నెట్ లో రచ్చ లేపుతోంది.

రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ అందాలతో బ్లాస్టింగ్ ఫోజులిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ డ్రెస్ లో కనువిందు చేసింది. జబ్బలపై టాప్ జారిపోతుండగా అందాల నిధిని చూపిస్తూ రెచ్చిపోయింది నేహా శర్మ. ఎద అందాలతో కుర్రాలని రెచ్చగొడుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే నిధి సింపుల్ గా హాట్ బాంబుల పేలింది. ఓవైపు ఎద అందాలు, హాట్ థైస్ చూపిస్తూ నెట్టింట దుమారం రేపుతుంది.

ప్రస్తుతం నెటిజన్లకి హాట్ కేక్ లా మారిపోయింది నేహా. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news