రీతూ చౌదరిలో ఈ కోణం కూడా ఉందా? వీడియో వైరల్..!

-

ఇటీవల కాలంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా చేసుకొని అటు బిల్లితెర ఇటు వెండితెర నటీమణులను తమ అందాలతో మరింత రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. కేక పెట్టించే అందాలతో యువత మతులు పోగొట్టేలా చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఒకరిని మించి మరొకరు అనే విధంగా అందాల ఆరబోత సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సీరియల్స్ లో నటించి జబర్దస్త్ ద్వారా లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి ప్రత్యేకమేమీ కాదు. బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయిన ఈమె తన టైమింగ్ తో అలాగే ఊహించని లవ్లీ స్కిట్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది.

అంతేకాదు అప్పుడప్పుడు తన గ్లామర్ షో చేస్తూ మరింత సందడి చేసే ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కంటే ముందు పలు రియాల్టీ షోలలో కూడా నటించింది. జబర్దస్త్ కంటే ముందు కొన్ని రియాల్టీ షోలలో ప్రత్యేక అతిథిగా వచ్చి క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేసింది. మొదటిసారి యాంకర్ ప్రదీప్ నిర్వహించిన పెళ్లిచూపులు ప్రోగ్రాం ద్వారా తొలిసారి టెలివిజన్ రంగంలోకి ఎంటర్ అయిన ఈమె హైపర్ ఆది స్కిట్లు చేసి బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ఒకటైన జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న ఇంటిగుట్టు అనే సీరియల్ లో కూడా ఈమె నటిస్తున్నారు. ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ చౌదరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.

ఇకపోతే తాజాగా తన థైస్ అందాలతో కుర్ర కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఇదిలా వుండగా వైట్ కలర్ టాప్ , థైస్ అందాలు కనిపించేలా చిన్న నిక్కర్ వేసుకుని తెగ రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీతూ చౌదరిని ఇలా చూసిన తర్వాత ఈమెలో ఈ కోణం కూడా ఉందా అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సముద్ర తీరాన బీచ్ పై ఈమె ఇలాంటి దుస్తులతో అలా నడుచుకుంటూ వచ్చి కుర్ర కారు కి చెమటలు పట్టిస్తోందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news