మెహరీన్ మొహానికి ఏమైంది.. ఆ వైద్యాన్ని ఎందుకు ఎంచుకుంది?

-

మెహరీన్.. సహజంగానే గ్లామర్ బ్యూటీ అని గుర్తింపు తెచ్చుకుంది..ఇక ఈమె ధరించి దుస్తులలో కనిపించే లో అందాలు చూసి టెంప్టింగ్ అయ్యే కుర్రాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక ఇంస్టాగ్రామ్ వేదికగా డిజైనర్ దుస్తుల్లో నిత్యం కుర్రకారు గుండెల్లో మంట పెడుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా స్లిమ్ లుక్ లోకి ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత గ్లామర్ వరల్డ్ లో మరింత యాక్టివ్ గా పాల్గొంటుంది.

ఇది ఇలా ఉండగా, తన అందాన్ని పెంచుకోవడానికి హీరోయిన్ మెహరీన్ ‘ఆక్యు స్కిన్ లఫ్ట్’ థెరపి చేయించుకుంది. ముఖం నిండా సూదిలతో గుచ్చి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘సూదులతో మ్యాజిక్ జరిగింది. ట్రీట్మెంట్ చేసిన వైద్యునికి ధన్యవాదాలు. మరింత కాంతివంతంగా దుబాయ్ లేదా లండన్ లో కలుద్దాం’ అని పేర్కొంది. ఈమె కృష్ణగాడి వీర ప్రేమ గాథ, రాజా ది గ్రేట్, F2, F3, మహానుభావుడు తదితర చిత్రాల్లో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news