ఈ ఏడాది ట్రెండింగ్ లో ఉన్న టాప్ టెన్ సాంగ్స్ ఏంటంటే..

-

మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది పూర్తయిపోతుంది అలాగే ఏడాది ఎన్నో సినిమాలు విడుదలై ప్రేక్షకుల్ని అలోచించాయి అందులో కొన్ని సినిమాల్లో మ్యూజిక్ నిజంగా మ్యాజిక్ చేసిందని చెప్పాలి అయితే అలా ఈ ఏడాది విడుదలై టాప్ లిస్టులో ఉన్న మ్యూజిక్ సాంగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

ఈ ఏడాది ట్రెండింగ్‌లో ఉన్న టాప్‌ మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ జాబితాను రిలీజ్ చేసింది యూట్యూబ్. అత్యధికంగా ద్రాక్షకులు చూసిన సాంగ్స్ను లిస్టు విడుదల చేయగా ఇందులో అల్లు అర్జున్ నటించిన పుష్ప సాంగ్స్ మొదటి స్థానంలో ఉన్నాయి.. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట ఏకంగా 600 మిలియన్ న్యూస్ దాటి మొదటి స్థానంలో నిలిచింది అలాగే మిగిలా స్థానంలో ఉన్న పాటలు ఏంటో ఒకసారి చూద్దాం..

1. పాట: శ్రీవల్లి, చిత్రం: పుష్ప: ది రైజ్‌

2. పాట: అరబిక్‌కుత్తు (లిరికల్‌ వీడియో)

3. పాట: సామి సామి, చిత్రం: పుష్ప

4. పాట: కచ్చా బాదం, ఆల్బమ్‌: కచ్చా బాదం సాంగ్‌ రీమిక్స్‌

5. పాట: లే లే ఆయీ కోకకోలా, ఆల్బమ్‌: లే లే ఆయీ కోకకోలా

6. పాట: ఊ.. బోల్‌గయా ఊహూ బోల్‌గయా..: చిత్రం: పుష్ప

7. పాట: ఊ.. అంటావా మావ ఊహూ అంటావా..: చిత్రం: పుష్ప

8. పాట: కోక్‌ స్టూడియో, ఆల్బమ్‌: కోక్‌ స్టూడియో సీజన్‌-14

9. పాట: అరబిక్‌ కుత్తు (వీడియో సాంగ్), చిత్రం: బీస్ట్‌

10. పాట: కేసరి లాల్‌ న్యూ సాంగ్‌: సంగీతం: కన్హయ్య కుమార్‌ యాదవ్‌

Read more RELATED
Recommended to you

Latest news