కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఢిల్లీ గంగారం ఆసుపత్రిలో చేరారు. రెగ్యులర్ చెకప్ కోసం ఆమె ఆసుపత్రికి వెళ్ళినట్లు తెలుస్తోంది. వైద్యులు సోనియాకు పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం.
కాగా, గతంలో అస్వస్థతకు గురైన సోనియా కొన్ని రోజులు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటినుంచి ఆమె రొటీన్ చెకప్ చేయించుకుంటున్నారు.