BREAKING: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం

-

BREAKING: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం అయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల చేసింది జగన్‌ సర్కార్‌. మిగిలిన పథకలకూ విడుదల కానున్నాయి నిధులు. రెండు, మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనుంది జగన్‌ ప్రభుత్వం.

AP elections today CM Jagan’s sensational tweet

కాగా, పోలింగ్ మోగియడంతో వైయస్సార్ చేయూత, విద్యా దీవన, ఆసరా అలాగే ఈ బీసీ నేస్తం లాంటి పథకాల డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అంటే ఈనెల 14 నుంచి డబ్బులు అకౌంట్లో వేసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది.

ఈ తరుణంలోనే డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం అయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల చేసింది జగన్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news