41 రోజుల పాటు యాగం చేయనున్న వైసీపీ నేతలు !

-

41 రోజుల పాటు యాగం చేశారు వైసీపీ నేతలు. ఏపీలో సీఎం జగన్ సంక్షేమ పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ వరప్రసాద్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు 41 రోజుల పాటు యాగం నిర్వహించారు. నేడు పూర్ణాహుతి సందర్భంగా పార్వతీపరమేశ్వరుల దయతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం బాగుండాలని, జగన్ గారి కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకున్నామని ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

YCP leaders who will perform yagam for 41 days

పోలీస్ అబ్జర్వర్ గా వచ్చిన వ్యక్తి సుజనా చౌదరి గ్రూపుల్లో భాగస్వామి, ఆయన కింద పని చేసేవాడు. వచ్చిన రోజే ఆయన ఏర్పాటు చేసిన డిన్నర్ లో కూడా పాల్గొన్నాడు. దాని మీద మా వాళ్లు ఈసీకి కంప్లయింట్ కూడా ఇచ్చారన్నారు వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎక్కడైతే వీళ్ళు హఠాత్తుగా బదిలీలు చేశారో అక్కడే ఈ సంఘటనలు అన్నీ జరిగాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news