Sonia Gandhi

కేసీఆర్ వ్యవహారం..ప్రేమ ఒకరితో పెళ్లి ఇంకొకరితో అన్నట్టు ఉంది – మల్లిఖార్జున ఖర్గే

ఇవాళ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా కేసీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మల్లికార్జున ఖర్గే. ప్రేమ ఒకరితో పెళ్లి ఇంకొకరితో అన్నట్టు ఉంది కేసీఆర్ వ్యవహారం అని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని కాదని వేరేవాళ్ల ప్రేమలో ఉన్నాడు.. కేసీఆర్ కుటుంబం అంతా సోనియా...

BREAKING : సంచలన ప్రకటన చేసిన రాహుల్ గాంధీ

ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన గురువారమే ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ షాకింగ్ ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో లేనంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ...

అధ్యక్ష పీఠం..రాహుల్ ఒప్పుకుంటారా..!

ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్తితి..ప్రస్తుతం చాలా ఘోరంగా ఉన్న విషయం తెలిసిందే. గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దారుణమైన ఓటములు మూటగట్టుకుని పూర్తిగా దెబ్బతింది. మోదీ-అమిత్ షా ద్వయం దెబ్బకు కాంగ్రెస్ దేశంలో వీక్ అవుతూ వస్తుంది. ఆఖరికి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం అధికారం కోల్పోతూ వస్తుంది. ఇలా...

BREAKING : ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

BREAKING : ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. కాసేపటి క్రితమే.. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి 30 వరకూ ఉదయం 11 గం.లనుంచి 3 గం.ల వరకూ నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పిస్తూ...నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అలాగే.. అక్టోబర్ 1వ...

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ..

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకు చేయిదాటిపోతోంది. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు నానా అవస్థలు పడుతున్న నేతలు ఓవైపు ఉంటే.. మరోవైపు నాయకత్వంపై అసంతృప్తితో మరికొందరు నేతలు ఆపార్టీని వీడుతున్నారు. అయితే.. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో.. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాలోనని...

రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయింది – గులాం నబీ ఆజాద్

కాంగ్రెస్ పార్టీకి..అగ్రనేత గులాంనబీ ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోనియాకు లేఖ రాసిన ఆజాద్.. తాను కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆజాద్ వెల్లడించారు. అయితే.. పోయే వాడు పోక... కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్ గాంధీపై బాంబ్‌ పేల్చి వెళ్లారు గులాంనబీ...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ ?

    కాంగ్రెస్ కు కొత్త చీఫ్ ను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి కొత్త పేరు తెరపైకి వచ్చింది. రాజస్థాన్ CM అశోక్ గెహ్లాట్ ఈ పదవి చేపట్టనున్నట్లు, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆయనకు ఆ పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గాంధీల కుటుంబానికి గెహ్లాట్ విశ్వాస పాత్రుడు కావడం రాజకీయ...

ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారు

ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మేరకు “వీడియో కాన్ఫరెన్స్” ( ఆన్‌లైన్‌) ద్వారా ఆగస్టు 28 న మద్యాహ్నా 3.30 గంటలకు “కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ” సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర ప్రారంభం కానుంది. సెరెటంబర్ 4 న రాంలీలా మైదాన్...

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సోనియా గాంధీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కలిశారు. ఇటీవల పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల మధ్య మంగళవారం సోనియాగాంధీ రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో ముర్మును కలిసి ఆమెను అభినందించారు. కాగా, ఇటీవల సోనియా గాంధీ కరోనా బారిన పడిన విషయం తెలిసింది. అలాగే మనీ లాండరింగ్ కేసులో...

నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. కాంగ్రెస్‌ సంస్థాగత వ్యవహారాలపై చర్చ

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నేడు జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే రేపు ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం...
- Advertisement -

Latest News

అప్పుడే కేసీఆర్ కు మతి స్థిమితం పోయింది : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ లిక్కర్‌ స్కాం రిమాండ్‌ రిపోర్టులో రావడంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. నిప్పు లేనిదే పొగ...
- Advertisement -

దివ్యాంగులకు సమాన అవకాశాలను కల్పించడం కోసం అనేక సంస్కరణలు : కిషన్‌ రెడ్డి

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు దివ్యాంగులు సాధించిన ఎన్నో విజయాలను మనం స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉంది. తమకున్న వైకల్యం గురించి కలత చెందకుండా సాధారణ వ్యక్తులకు ధీటుగా అనేక రంగాలలో దివ్యాంగులు...

SSMB 29 పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసిన విజయేంద్ర ప్రసాద్..

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఇప్పటివరకు...

ప్రముఖ టిక్ టాక్ స్టార్‌ మృతి.. షాక్‌లో ఫ్యాన్స్‌

కెనడాలో భారతీయ టిక్‌టాక్ స్టార్ మేఘా ఠాకూర్ మరణం నెట్టింట కలకలం రేపుతోంది. కేవలం 21 వయసులో ఆమె ఆకస్మికంగా మృతి చెందారు.టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన సోషల్ మీడియా ఇన్...

Big News: ఇప్పటివరకు నేను ఫెయిల్డ్‌ పొలిటీషియన్‌.. పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. సీఏ విద్యార్థులకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితంలో ఓడిపోయానని,...