శ్రీలంకలో రెండో టీ20లో యువ బౌలర్ అర్షదీప్ సింగ్ తన ప్రదర్శనతో అందరికీ షాక్ ఇచ్చాడు. రెండో ఓవర్ లో ఆఖరి బంతికి వరుసగా మూడు నోబాల్స్ వేసిన అర్షద్దీప్ 19వ ఓవర్లలోను మరో రెండు నోబాల్స్ తో భారీగా రన్స్ ఇచ్చాడు.
అంతర్జాతీయ టి20 లో అత్యధిక నోబాల్స్ వేసిన ఆటగాడిగా, హ్యాట్రిక్ నో బాల్స్ వేసిన తొలి టీమిండియా బౌలర్ అయ్యాడు. టీమిండియా బౌలర్లలో అర్షద్దీప్ తర్వాత స్థానంలో బుమ్రాఉన్నాడు.