ఎక్స్పోజింగ్ తో యువతకు చెమటలు పట్టిస్తున్న దృశ్యం చిన్నారి..!

-

వెంకటేష్, మీనా కలిసి జంటగా నటించిన దృశ్యం. ఈ సినిమా గురించి.. అందులో నటించిన ఆర్టిస్టుల గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన చిన్నారి ఎస్తేరు అనిల్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దృశ్యం మొదటి భాగంలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. 2014లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సమయంలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేరు అనిల్ వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులోనే ఆమె నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. ఆ తర్వాత 2021 లో వచ్చిన దృశ్యం సీక్వెల్లో కూడా ఈమె నటించింది.

అయితే ఈ సినిమా టైం కి ఎస్తేరు యంగ్ బ్యూటీగా మారిపోయింది. హీరోయిన్ ఫీచర్స్ తో ఆకట్టుకునే రూపంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తెలుగులో జోహార్ అనే వెబ్ మూవీలో హీరోయిన్ గా నటించింది. అయితే ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్గా అవకాశాలం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ చిట్టి పొట్టి డ్రెస్సులతో హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో యువతను మెస్మరైస్ చేస్తోంది . తాజాగా ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా తన ఫోటోలను షేర్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న ఈమె.. తను పెట్టే పోస్టుల కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎక్స్పోజింగ్ చేస్తూ హాట్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఒక హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధం అయ్యింది.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ పొట్టి స్కర్ట్ తో తీసుకున్న ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాండిచ్చేరిలో దిగిన ఫోటోలను తన ఇన్స్టాల్ లో షేర్ చేసింది 1.50 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం . మరి ఈ బ్యూటీ సోయగాలు చూసిన తర్వాత అయినా దర్శకనిర్మాతలు ఈమెకు సినిమాలలో హీరోయిన్గా అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Esther Anil (@_estheranil)

Read more RELATED
Recommended to you

Latest news