గ్లామర్ ట్రీట్ తో చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి..!

-

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు సినిమా రిలీజ్ కి ముందే భారీ పాపులారిటీ అందుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని పొంది వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. నానితో కలిసి శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న ఈమె.. వరుసగా అవకాశాలు అందుకోవడంలో తప్పటడుగులు వేసి భారీ ఫ్లాప్ చవిచూసింది. ఈ క్రమంలోనే అందరూ ఈమెను ఐరన్ లెగ్ అంటూ భావించారు.

ప్రస్తుతం ఈమె చేతిలో నాగచైతన్య కస్టడీ సినిమా మాత్రమే ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే తప్ప ఈమెకు అవకాశాలు వస్తాయనేది ఒక ఊహగానే మారిపోయింది. అవకాశాలు ఎలాగో రాలేదు కాబట్టి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి తెగ హాట్ షో చేస్తూ రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు ఎద అందాలతో పిచ్చెక్కిస్తూనే మరొకవైపు థైస్ అందాలతో కుర్ర కారు గుండెల్లో మంటలు పుట్టిస్తోంది. ఈ క్రమంలోని సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి ఇలా సిగ్నల్ ఇస్తోంది అంటూ జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం ఈమె నాగచైతన్య తోనే కాదు వైష్ణవ తేజ్ తో కూడా మరొకసారి జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం గ్లామర్ షో వొలకబోయడంలో భాగంగా స్కిన్ టైట్ గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి ఉప్పొంగే ఎద అందాలతో.. థైస్ అందాలు చూపిస్తూ కవ్వించే చూపులతో రొమాంటిక్గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు నిద్ర రావడం లేదు అంటూ ఈమె అందాలకు ఫిదా అవుతున్నారు. మొత్తానికైతే కృతి శెట్టి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news