మళ్లీ నరేష్- పవిత్ర లోకేష్ పై ఫైర్ అయినా శ్రీరెడ్డి..!!

-

ఎప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది నటి శ్రీరెడ్డి. గడచిన కొద్ది రోజులుగా కాస్త సైలెంట్ గా ఉన్నప్పటికీ తాజాగా యూట్యూబ్లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ ఫైర్ అవుతోంది. నరేష్ ,పవిత్ర లోకేష్ కు సంబంధించి ఒక వీడియోని సైతం షేర్ చేస్తూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి ఎప్పటిలాగానే బండబూతులతో నరేష్ ను ఏకీపారేయడం జరుగుతోంది. ఈ వయసులో కూడా మీరు మూతులు నాక్కోవడం ఏంటి అంటూ వీడియోలు పెట్టడం ఏంటని విడ్డూరంగా వీరిని ప్రశ్నిస్తోంది.

పబ్లిక్ కు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటూ నరేష్ పవిత్ర లోకేష్ పైన ఫైర్ అవుతోంది. ఈ వయసులో కూడా ఇలా ప్రపోజ్ చేసుకునే విధానం.. ఇదేనా అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. కావాలంటే వివాహం చేసుకొని ఏమైనా చేసుకోండి కానీ జనాల ముందుకు వచ్చి సోషల్ మీడియాలో ఏంటి ఇదంతా అంటూ ఫైర్ అవుతోంది శ్రీరెడ్డి.. ముఖ్యంగా పెళ్లికి ఎదిగిన కొడుకుని పెట్టుకుని ఇవేం పనులయ్యా అంటూ.. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు .. స్కూల్లకు కాలేజీకి వెళ్తే మీ నాన్న ఏంటి ఇలా చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తే ఏం చెబుతారు అంటూ తెలియజేస్తోంది.

ఇలాంటి దరిద్రపు పనులు చూసి యువత మొత్తం నేర్చుకోవాలా అంటూ తెలియజేస్తోంది శ్రీరెడ్డి. ఇక నరేష్ గురించి ఇండస్ట్రీ మొత్తం తెలుసని.. అయినా పవిత్ర కైనా సిగ్గుండాలి కదా అంటూ గట్టిగా కౌంటర్ ఇస్తోంది శ్రీరెడ్డి. ఇన్ని నీతులు చెబుతారు కదా మా అసోసియేషన్ గురించి రాజకీయాల గురించి కానీ .. ఒకరితో కాపురం చేయడం రాదా అంటూ నరేష్ పైన ఫైర్ అవుతోంది శ్రీరెడ్డి ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news