వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యల్ని తొలగి పోతాయి నెగిటివ్ ఎనర్జీ దూరం అయ్యి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు. వీటిని అనుసరిస్తే ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండొచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని అల్మారా లో వీటిని ఉంచితే చక్కటి ఫలితాలని పొందేందుకు అవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం అల్మారా లో ఐశ్వర్య వృద్ధి యంత్రాన్ని ఉంచండి ఇది మీకు మంచి ని కలిగిస్తుంది. యంత్రాన్ని పెట్టేటప్పుడు ఎర్రటి గుడ్డ తీసుకుని దానిలో పెట్టి అప్పుడు కబోర్డ్ లో పెట్టండి. ఇలా మీరు యంత్రాన్ని పెట్టేటప్పుడు ఎర్రటి గుడ్డ ని ఉపయోగించడం వలన ధనం పెరగడానికి అవకాశం ఉంటుంది.
అలానే వక్క లో లక్ష్మీ దేవి ఉంటుంది. లక్ష్మీ దేవి వక్క లో ఉంటుంది కనుక అల్మారా లో మీరు దీన్ని ఉంచితే కూడా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
పసుపు కూడా మంచిని కలిగిస్తుంది. ఒక పసుపు రంగు గుడ్డని తీసుకుని అందులో పసుపు ఉండ రాగి నాణాన్ని ఉంచి దీనిని మీరు అల్మారా లో ఉంచితే చక్కటి ఫలితాలు ని పొందొచ్చు ఇవి మీకు మంచిని కలిగిస్తాయి సమస్యల్ని దూరం చేస్తాయి. చూసారు కదా పండితులు చెప్పిన చిట్కాలని. మరి వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఆనందంగా వుండండి.