త్వరలోనే మళ్లీ షర్మిల ప్రజల ముందుకు వస్తుందని విజయమ్మ అన్నారు. చంచెల్ గూడలో షర్మిలను పరామర్శించిన అనంతరం.. మీడియాతో విజయమ్మ మాట్లాడారు. జరుగుతుంనదంతా మీరు చూస్తున్నారు..ప్రజల కోసం ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని ఆగ్రహించారు. పోలీసుల అత్యుత్సాహం చూపించారని.. ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తుందని ఆగ్రహించారు.
పిల్లలు జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని.. ప్రజలు ఆలోంచిచాల్సిన అవసరం ఉందని కోరారు. ప్రతి పక్షాలు గొంతునొక్కుతున్నారు… దేవునిదయవల్ల బెయిల్ వస్తుంది..మళ్ళీ మీ ముందుకు షర్మిళ వస్తుందన్నారు. సంయమనం పాటించాలని… ఇలాంటి వాటికిభయపడే పరిస్తితి షర్మిళది కాదని వెల్లడించారు. 3500 కిలి మీటర్లు పాదయాత్రలో నడిచింది.. సిట్ కు వెళ్ళి అధికారులను కొలువులోని అనుకుందన్నారు. ఆమె ఏమన్నా ఉద్యమ కారినిహా , పది మందిని వెంట వేసుకొని వెళ్ళ లేదు కదా అన్నారు విజయమ్మ.