IPl 2023 : RCBకి సూపర్ న్యూస్..డేంజర్ ప్లేయర్ వస్తున్నాడు

-

వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న ఆర్సిబికి మరో శుభవార్త అందింది. పేసర్ హేజిల్ వుడ్ 100% ఫిట్ గా ఉన్నాడని ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. దీంతో సిరాజ్, హసరంగా, హేజిల్ వుడ్, హర్షల్ పటేల్ తో బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది.

ఇక నలుగురు విదేశీ ఆటగాళ్ల కోటాలో డూప్లెసిస్, మ్యాక్స్వెల్ హసరంగా, హేజిల్ వుడ్ ఆడే ఛాన్స్ ఉంది. కర్న్ శర్మను కూడా తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇవాళ ఐపీఎల్‌ 2023 లో భాగంగా… ఇవాళ మరో భీకర ఫైట్‌ జరుగనుంది. ఐపీఎల్‌ 2023 లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ జట్ల మధ్య, 35వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం లో జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news