RakulPreet Singh : ఎల్లో శారీలో రకుల్ కూల్ పోజులు.. ఫిదా అవుతున్న నెటిజన్లు

-

రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన ఫొటోలతో నెట్టింట ట్రెండింగ్​లో ఉంది. ఈసారి రకుల్ చీరకట్టులో కనువిందు చేసింది. ఎల్లో కలర్ శారీలో రకుల్ కూల్ లుక్స్ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజుతో జారిపోయే ఎద అందాలను చూపిస్తూ ఈ భామ టెంప్టింగ్ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రకుల్ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. చీరకట్టులో రకుల్ సూపర్ హాట్​గా ఉందంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. పైట జారితే మీ అమ్మ ఒప్పుకుట్టదేంటి అంటూ పాటలు పాడుతున్నారు. తన అందంతో రకుల్ మతిపోగుడుతోందంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

రకుల్ ప్రస్తుతం బాలీవుడ్​లోనే సెటిల్ అయిపోయింది. అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఇప్పట్లో టాలీవుడ్​లో కమ్ బ్యాక్ ఇచ్చే ఆలోచనలో కూడా ఈ బ్యూటీ ఉన్నట్లు కనిపించడం లేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news