కాసేపటి క్రితమే ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదటి ఇన్నిన్స్ పూర్తి అయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్లలో ప్రభు సిమ్రాన్ ఫెయిల్ అయినా… ధావన్ కొంతమేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.. షార్ట్ సైతం దొరికిన మంచి స్టార్ట్ ను బిగ్ స్కోర్ గా చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత లివింగ్స్టన్ మరియు జితేష్ శర్మ షో స్టార్ట్ అయింది.. వీరిద్దరూ కుదుర్కోవడానికి టైం తీసుకున్నా ఆ తర్వాత బౌండరీలతో ముంబై బౌలర్ల భారత పట్టారు.
వీరిద్దరి జోడీ కేవలం 44 బంతుల్లోనే 101 పరుగుల భాగస్వమ్యన్ని అందుకున్నారు. అద్భుతంగా ఆడి ముంబై ముందు భారీ స్కోర్ 215 ను టార్గెట్ గా నిలిపింది.. ముంబై కు ఉన్న బ్యాటింగ్ ను చూస్తే ఈ స్కోర్ ఏమంత కష్టం అవ్వబోదు. అయితే ఓపెనర్లు కనుక రాణిస్తే ఇంకా ఈజీగా మ్యాచ్ ను గెలుచుకోవచ్చు.