ఏపీ విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచి అందుబాటులో APEAPCET హాల్ టికెట్లు

-

ఏపీ విద్యార్థులకు అలర్ట్. నేటి నుంచి అందుబాటులోకి APEAPCET హాల్ టికెట్లు రానున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న EAPCET పరీక్షల హాల్ టికెట్ ఇవాల్టి నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

ఈ ఉదయం 10 గంటల నుంచి ఏపీఈఏపీసెట్-2023 వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. APEAPCET కు మొత్తం 3,37,422 దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈనెల 15 నుంచి 19 వరకు… అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23వ తేదీల్లో నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news