అయ్యో.. భర్తపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక చోప్రా .. !

-

బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ అయిన నిక్ జోనస్ ను ప్రమేయంచి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆ తర్వాత ఆమె పూర్తిగా ఇండియన్ సినిమాకే దూరమయింది. అయితే ఈమె పెళ్ళికి ముందు జోనస్ తో ప్రేమలో ఉన్నప్పుడు డేట్ కు వెళ్లాల్సి వచ్చిందట. ఆ రోజు రాత్రంతా కూర్చుని ఆన్లైన్ లో నిక్ జోనస్ ఎవరెవరితో డేట్ కు వెళ్ళాడు అన్న విషయాన్ని సెర్చ్ చేసిందట. ఆ తర్వాత ఓకే అనుకుని అతనితో డేట్ కు వెళ్ళింది, ఇక అప్పటి నుండి జరిగినదంతా మనకు తెలుసు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత.. ఈమెకు తన భర్త గురించి చాలా సంచలన విషయాలు తెలిశాయట. ఇతనికి పెళ్ళికి ముందు చాలామందితో ప్రేమాయణం నడిపిన చరిత్ర ఉందట.

అంతే కాకుండా వారందరితోనూ డేటింగ్ చేశాడతా నిక్. ఈ విషయాలు అన్నీ తాజాగా ఒక పత్రికకు చెబుతూ ఇవన్నీ గతమని ప్రస్తుతం మేము చాలా హ్యాపీ గా ఉన్నామని తెలిపింది. అయితే ఈ విషయం తెలిసిన వారు అదేంటి భర్త గురించి ఇలా అన్ని విషయాలు బహిరంగంగా చెప్పేస్తుంది అంటూ షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news