పలుచని డ్రెస్సులో అందాల ఆరబోతతో చెమటలు పట్టిస్తున్న పూజా హెగ్డే..!

-

బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన ఘాటు అందాలతో ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది. నిత్యం అంతకుమించిన హాట్ నెస్ తో యువతను కట్టిపడేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా పలుచని డ్రస్సులో హోయలు పోతూ తన అందాలను చూపించి మరింత గిలిగింతలు పెట్టింది. మినీ డ్రెస్ లో అందాల విందు చేస్తూ ఒకవైపు టాప్ షో చేస్తూనే మరొకవైపు థైస్ అందాలు చూపిస్తూ చంపేస్తోంది. మరీ ముఖ్యంగా సూపర్ హాట్ లుక్ లో టెంప్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. మసాలా అనే మ్యాగజైన్ కోసం పూజా హెగ్డే ఇలా ఫోటోషూట్ చేసింది. కవర్ పేజీలో టూ హాట్ గా కనిపించి తన అందాలతో మరింత రచ్చ చేసి మరో సంచలనం సృష్టించింది ఈ ముద్దుగుమ్మ ఇకపోతే పూజా హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. పూజ హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ… మసాలా మ్యాగజైన్ కోసం ఆమె ఇంటర్వ్యూ ఇవ్వగా మిర్చి మసాలా నటి అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఇక పూజ హెగ్డే విషయానికి వస్తే త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఆమె నటిస్తోంది. ఈమె మాట్లాడుతూ తప్పకుండా ఈసారి మునిపెన్నడూ చూడని విధంగా మూడు భాషల్లో సరికొత్త అవతారంలో చూస్తారు అంటూ తెలిపింది. అయితే ఇప్పుడు ఆఫర్లు లేక అయోమయస్థితిలో పడింది. త్వరలోనే మళ్లీ పూర్వ వైభవాన్ని పొందుతాను అని ఆమె తెలపడం అభిమానులకు మంచి ఊరట కలిగిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Masala! (@masalauae)

Read more RELATED
Recommended to you

Latest news