IPL 2023 : రింకూ సింగ్‌ కు గంభీర్‌ స్పెషల్‌ క్లాస్‌

-

లక్నో సూపర్ జెయింట్స్ మరో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ విజయం కోసం రింకు సింగ్ ఆఖరి బంతి వరకు చేసిన పోరాటం వృధా అయ్యింది.

Rinku Singh

అయితే, KKR నయా ఫినిషర్ రింకు సింగ్ బ్యాటింగ్ పై LSG మెంటార్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. LSG, KKR మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం రింకుతో సహా పలువురు కేకేఆర్ ఆటగాళ్లు గంభీర్ వద్దకు వెళ్లి మాట్లాడారు. వారితో తాను మాట్లాడుతున్న ఫోటోను గంభీర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘ఈరోజు రింకు చేసిన ప్రయత్నం అద్భుతం… సెన్సేషనల్ టాలెంట్’ అంటూ ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news