విజయ డెయిరీలో… అమూల్ పాలు అమ్మితే తప్పేంటి? – మంత్రి చెల్లుబోయిన

-

విజయ డెయిరీలో… అమూల్ పాలు అమ్మితే తప్పేంటి? అంటూ ఏపీ మంత్రి చెల్లుబోయిన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అమూల్ పాల అమ్మకాలపై మంత్రి చెల్లుబోయిన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ డెయిరీలో అమూల్ పాలు అమ్మడం లాభమేనంటూ చెల్లుబోయిన కామెంట్లు చేశారు.

విజయ డెయిరీలో అమూల్ పాలు అమ్ముతున్నారని అంటున్నారని పేర్కొన్నారు. విజయ డెయిరీ ప్రభుత్వానిదని.. విజయ డెయిరీలో అమూల్ పాలు అమ్మితే మంచిదేనంటూ సెలవు ఇచ్చారు చెల్లుబోయిన వేణు. విజయ డెయిరీలో అమూల్ పాల సేకరణ చేస్తే తప్పేంటీ..? అమూల్ ను మనం స్వాగతించామని వెల్లడించారు చెల్లుబోయిన వేణు.

Read more RELATED
Recommended to you

Latest news