BREAKING : సుప్రీం కోర్టులో మాగుంట రాఘవకు చుక్కెదురు

-

BREAKING : సుప్రీం కోర్టులో మాగుంట రాఘవకు చుక్కెదురు అయింది. ఈ నెల 12 వ తేదీన లొంగిపోవాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మాగుంట రాఘవ కేసుపై విచారించిన సుప్రీం కోర్టు.. సంచలన ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన రెండు వారాల బెయిల్ ను, అరు రోజులకు పరిమితం చేసింది సుప్రీం కోర్టు. మాగుంట రాఘవ కు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీం ను ఆశ్రయించింది ఈడి. ఈ తరుణంలోనే.. సుప్రీం కోర్టులో మాగుంట రాఘవకు చుక్కెదురు అయింది. ఈ నెల 12 వ తేదీన లొంగిపోవాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news