BIG BREAKING : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తాజాగా పెను ప్రమాదం తప్పింది. తాజాగా ఓ చెట్టును ఢీ కొట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఫార్చూనర్ వాహనం.
ఈ తరుణంలోనే… ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముందు కూర్చున్నట్లు సమాచారం. హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.