RGV : వ్యూహం సినిమా నుంచి కొత్త అప్‌డేట్

-

RGV దర్శకత్వంలో రూపొందుతున్న ‘వ్యూహం’ సినిమా రెండు పార్ట్ లుగా రానుంది. తాజాగా ఈ మూవీలో ఒక క్యారెక్టర్ కి సంబంధించిన ఫోటోలను ఆర్జీవి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఈయన ఎవరో నాకు తెలియదు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వైఎస్సార్ మరణం తర్వాత ఏం జరిగింది. తర్వాత వైయస్ జగన్ జీవితం ఎలా సాగింది అనేది పార్ట్-1లో, 2015 నుంచి 2023 వరకు జగన్ జీవితంలోని అంశాలను పార్ట్-2 లో చూపెట్టబోతున్నట్లు ఆర్జీవి ఇదివరకే చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news